గిన్నిస్ రికార్డుపై కరాటే యోధుల కన్ను..గచ్చిబౌలిలో ఏప్రిల్ 26న భారీ ప్రదర్శన

జయంత్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 26న గచ్చిబౌలి స్టేడియంలో ‘లార్జెస్ట్ కరాటే డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే’ కేటగిరీలో గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అకాడమీ చైర్మన్ జయంత్ రెడ్డి తెలిపారు.