వేధింపుల కేసులో లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన వికారాబాద్ మహిళా సీఐ, ఎస్సై

భార్యను వేధిస్తున్నాడని తాండూరుకు చెందిన ఓ కౌన్సిలర్, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ. 60 వేలు లంచం అడిగిన వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సరోజ, ఎస్సై రాణిలపై మంగళవారం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.