పది మంది రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వచ్చినా.. తెలంగాణను కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా నాశనం చేయలేరు : ఎంపీ అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

‘తెలంగాణను కేసీఆర్ నాశనం చేసినంతగా ఇంకెవ్వరూ చేయలేరు. పది మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా కేసీఆర్ స్థాయి విధ్వంసం చేయడం వారి వల్ల కాదు’ అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. జగిత్యాలలో జరిగింది బీఆర్ఎస్ సభ కాదనీ..