తాగునీటి కొరత రాకుండా ‘యెన్నం జలధార’ :  ప్రభుత్వ విప్యెన్నం శ్రీనివాస్ రెడ్డి

వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి కొరత లేకుండా తన సొంత నిధులతో వ్యాపారులకు ఉచితంగా కూల్ వాటర్ క్యాన్స్‌‌ ను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్​, మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. నగరంలో సోమవారం ఆయన పర్యటించారు.