ఉపాధి హామీ బకాయిలను విడుదల చేయాలి : మంత్రి సీతక్క

ఉపాధి హామీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి మంత్రి సీతక్క కోరారు. ఉపాధి హామీ పథకం అమలు, వీబీ జీ రామ్జీ చట్టం అంశాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రాల మంత్రులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.