తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తే సహించం : మంత్రి కోమటి రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని అవమానిస్తే సహించే ప్రసక్తే లేదని ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యాఖ్యానించారు. స్వరాష్ట్ర కాంక్ష కోసం అగ్నికి ఆహుతున బిడ్డల త్యాగాలను పార్లమెంట్ వేదికగా అవమానిస్తారా? అంటూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.