ఇజ్రాయెల్, లెబనాన్ సీజ్ ఫైర్ మూడు వారాలకు పొడిగింపు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు కాల్పుల విరమణను మరో మూడు వారాలపాటు పొడిగించేందుకు అంగీకరించాయి. ట్రంప్ మధ్యవర్తిత్వంలో వాషింగ్టన్ లో జరిగిన ఇజ్రాయెల్, లెబనాన్ ప్రతినిధులతో సమావేశంలో ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.