ములుకనూర్ సొసైటీ దేశానికి దిక్సూచీ : కలెక్టర్ చాహత్ బాజ్పేయ్

ములుకనూరు సొసైటీ సొసైటీ దేశానికి దిక్సూచీ లాంటిదని కలెక్టర్​ చాహత్​ బాజ్​పేయ్​ అన్నారు.  భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘాన్ని గురువారం కలెక్టర్​ సందర్శించారు. ఈ సందర్భంగా వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.