ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్యాచారం కేసు.. చనిపోయిన ఆమె రక్తపు వేలిముద్రలతోనే లాకర్ తెరవబోయిన కిరాతకుడు!

బుధవారం రోజు దేశరాజధాని ఢిల్లీలో ఓ హత్యాచారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఓ ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం చేసి, ఆపై హత్యకు పాల్పడ్డాడో యువకుడు. అతడు గతంలో వారింట్లోనే పని చేయగా.. డబ్బులు కొట్టేసందుకు ఇంట్లోకి చొరబడ్డాడు. డబ్బులివ్వమని బాధితురాలిని అడగ్గా.. ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమెతో గొడవ పడ్డ అతడు ఆమెను హత్య చేశాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంత దారుణం చేసిన తర్వాత రక్తంతో తడిచిన ఆమె చేతులతోనే డిజిటల్ లాకర్‌ తెరిచేందుకు ప్రయత్నించాడు. మరి చివరకు ఏమైందంటే..?