సామాన్యులకు భారం కాకూడదనే ఉచిత కరెంట్‌

సామాన్య, మధ్య తరగతి ప్రజల కుటుంబాలకు విద్యుత్‌ బిల్లులు భారం కాకూడదనే ఉద్ధేశంతో వారి ప్రయోజనం కోసం ప్రభుత్వం ఉచిత కరెంట్‌ పథకం ప్రవేశపెట్టిందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండవ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజా సదస్సు నిర్వహించారు.