Free Petrol: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఏపీలో ఈ బంకులో ఉచితంగా పెట్రోల్.. ఎగబడుతున్న జనం.. !

Free Petrol: అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దాని ప్రభావం ఏపీలోని పెట్రోల్ బంకులపై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం వస్తే చమురు ధరలు పెరగడమే కాకుండా, సరఫరా నిలిచిపోతుందనే భయంతో ప్రజలు ఒక్కసారిగా బంకుల వద్ద బారులు తీరారు. భయంతో ముందస్తుగా కొనడం కారణంగా రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో ఏపీలో ఓ బంకులో వాహనదారులకు ఉచితంగా పెట్రోల్ అందిస్తున్నారు..