బీజేపీకి ఓటేసిన బీఆర్ఎస్.. కరీంనగర్ కార్పొరేషన్ కో ఆప్షన్ ఎన్నికల్లో ట్విస్ట్

కరీంనగర్  మున్సిపల్  కార్పొరేషన్ లో ఐదు కో ఆప్షన్  పదవులను బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ మద్దతుదారులకు నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు జై కొట్టారు. బీజేపీకి 34 మంది సభ్యుల బలం ఉండగా.. నలుగురు బీఆర్ఎస్  కార్పొరేటర్లు తోడవ్వడంతో ఐదుగురు అభ్యర్థులకు 38 ఓట్ల చొప్పున వచ్చాయి.