మూడు రోజుల్లోనే అర్టీసీ సమస్యలన్నీ పరిష్కరించినం : మంత్రి పొన్నం

కేవలం మూడు రోజుల సమ్మెలోనే కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించామని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. శనివారం రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జూమ్ మీటింగ్​ నిర్వహించారు.