'పెద్ది' సెట్స్‌లో మెగా జాతర.. శృతి హాసన్‌తో చరణ్ మాస్ స్టెప్పులు.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

హైదరాబాద్‌లో రామ్ చరణ్ పెద్ది చిత్రానికి సంబంధించి ఒక భారీ ఐటమ్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం టాలీవుడ్ సీనియర్ బ్యూటీ శృతి హాసన్ రంగంలోకి దిగింది. 'ఎవడు' సినిమా తర్వాత చరణ్, శృతి మళ్లీ కలిసి నటిస్తుండటంతో అభిమానుల్లో జోష్ పెరిగింది