అంబానీల కోటలో పాప్ సింగర్ రిహన్నా.. పెద్ద పండగే చేశారుగా..!
పాప్ సింగర్ రిహన్నా అంబానీల ఇంటిని సందర్శించారు. ముంబై ట్రిప్ లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 26) అంటీలియా సౌధానికి చేరుకున్నారు. ఆమె కాస్మటిక్ బ్రాండ్ ఫెంటీ బ్యూటీ (Fenty Beauty) లాంచ్ సందర్భంగా