క్రికెట్ నిర్వహణను ప్రైవేట్ వ్యవహారంగా చూడలేం : హైకోర్టు

రాష్ట్రంలో క్రికెట్ నిర్వహణను కేవలం ఒక ప్రైవేటు వ్యవహారంగా చూడలేమని హైకోర్టు పేర్కొన్నది. ఇందులో ప్రజాప్రయోజనం, క్రీడాకారుల అవకాశాలు, ఆర్థిక లావాదేవీలు, జాతీయస్థాయిలో ప్రాతినిథ్యంలాంటి అంశాలు కీలకంగా ఉంటాయని స్పష్టం చేసింది.