మంగ్లీ కేసు.. న్యాయవాదికి బ్రీత్ టెస్టు వివాదం.. పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ప్రముఖ గాయని మంగ్లీ కేసులో న్యాయవాది సుబ్బారావుకి బ్రీత్ ఎనలైజర్ టెస్టు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. న్యాయవాది సుబ్బారావు వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయక పోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.