టోలిచౌకి పరిధిలో వ్యక్తిని చితకబాదిన కానిస్టేబుల్

టోలిచౌకి పరిధిలో ఓ వ్యక్తిని ఏఆర్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ రమేశ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకి పోలీస్ స్టేషన్​లో రామేశ్వర్ ఏఆర్ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నాడు.