" భారీ ఆయుధాలతో వచ్చాడు.. అరెస్టయ్యాడు": వైట్‌హౌస్ షూటర్‌పై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

వందలాది మంది అతిథుల మధ్య ఉన్న తనను అంతమొందించేందుకు నిందితుడు లోపలికి వచ్చాడని డొనాల్డ్ ట్రంప్‌ తెలిపారు. అయితే ఒక తుపాకీతో కాకుండా అనేక ఆయుధాలతో అతడు లోపలికి దూసుకొచ్చాడని వివరించారు. కేవలం 50 గజాల దూరం నుంచి హంతకుడు దూసుకువస్తుంటే.. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ప్రాణాలకు తెగించి తనను, వందలాది మంది ప్రముఖుల ప్రాణాలను కాపాడారని చెప్పారు. ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి మరీ నిందితుడిని అరెస్ట్ చేశారన్నారు. ఈక్రమంలోనే నిందితుడి ఫొటోను కూడా షేర్ చేశారు.