కేరళ అందాలు చూసేయండి తక్కువ ఖర్చులో! IRCTC బడ్జెట్ టూర్ ప్యాకేజీ

Kerala Tour Package: ఇప్పుడు సమ్మర్ సెలవుల నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ టూరిజం కేరళకు ప్రత్యేక ట్రిప్ ప్యాకేజీ అందిస్తోంది. ఇందులో కేరళలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ప్యాకేజీ పేరు, టూర్ రూట్, టికెట్ ధర వంటి వివరాలను ఈ ఆఫర్‌లో పొందవచ్చు. కాబట్టి కేరళ ట్రిప్ ప్లాన్ చేసే వారికి ఇది మంచి అవకాశం.