కేంద్ర విధానాలతో రైతులకు నష్టం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే దేశవ్యాప్తంగా రైతులకు నష్టం జరుగుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉందన్నారు.