ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..

గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విశాఖపట్నం వేదికగా సమీక్షా సమావేశం నిర్వహించారు.పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న రద్దీని తగ్గించి, సరఫరాను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.