‘వామపక్షాలు టీడీపీతో కాకుండా.. ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకొని ఉంటే.. రాష్ట్ర రాజకీయాలే మారిపోయేవి’: ప్రొఫెసర్ నాగేశ్వర్

2009 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, టీడీపీ మహాకూటమితో కొత్తగా ఏర్పాటైన ప్రజారాజ్యం పార్టీ పోటీ పడింది. ముక్కోణపు పోటీ కారణంగా ఆ ఎన్నికల్లో వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో వామపక్షాలు, టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. 2009లో గనుక వామపక్షాలు టీడీపీతో కాకుండా చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకొని ఉంటే రాష్ట్ర రాజకీయాలు మరోలా ఉండేవన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్.