అంబర్ పెట్ లో భారీ అగ్నిప్రమాదం... మహీంద్రా సర్వీసింగ్ సెంటర్ గోదాంలో మంటలు...
అంబర్ పెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెనాల్ట్, మహీంద్రా సర్వీసింగ్ సెంటర్ గోదాంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సోమవారం ( ఏప్రిల్ 27 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి