విద్యార్థుల్లో బాలల చట్టంపై అవగాహనకు..ప్రభుత్వ స్కూళ్లలో ‘‘చట్ట సాక్షరత కార్యక్రమం’’
చట్టాలపై విద్యార్థుల్లో అవగాహనకు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చట్ట సాక్షరత కార్యక్రమం చేపట్టనుంది.