భర్త జాకీ చేత సారీ చెప్పించిన రకుల్.. 'సిట్యుయేషన్‌షిప్' వివాదంపై క్లారిటీ!.

బాలీవుడ్ క్యూట్ కపుల్ జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. లేటెస్ట్ గా జాకీ తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి చేసిన ఒక చిన్న కామెంట్ పెద్ద దుమారమే రేపింది. తమ వైవాహిక బంధాన్ని ఆయన ‘సిట్యుయేషన్‌షిప్’ అని అభివర్ణించడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.