Allu Arjun: బాబోయ్.. బన్నీ-అట్లీ 'రాకా' కోసం డిస్ట్రిబ్యూటర్లు క్యూ.. నార్త్ ఇండియాలో రికార్డు స్థాయిలో పోటీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ఇప్పుడు సరిహద్దులు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో 'రాకా' ( Raaka ) మూవీలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది.