వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు.. ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం!

వెయిట్‌లిఫ్టింగ్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగమ్మాయి బెల్లాన హారిక అద్భుత విజయం సాధించారు. విజయనగరం జిల్లా కొండవెలగాడ అనే చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ వేదిక వరకు ఎదిగిన బెల్లాన హారిక ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. సమోవాలో జరిగిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ జూనియర్ విభాగంలో ఆమె గోల్డ్ మెడల్ సాధించి విజయడంఖా మోగించింది.