Epic Teaser : 'బేబీ' జోడీ రిపీట్.. క్యూట్ రొమాన్స్‌తో ఆకట్టుకుంటున్న ఆనంద్ దేవరకొండ

టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ 'బేబీ' చిత్రంతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య . మరోసారి ఈ కపుల్ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' . లేటెస్ట్ గా ఈ చిత్రం టీజర్ ను మేకర్స్ రీలీజ్ చేశారు.