బంక్ల వద్ద మళ్లీ బారులు.. హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత
హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. కొన్ని బంక్‌ల్లో ఇప్పటికే స్టాక్ అయిపోవడంతో వాటిని మూసివేశారు. స్టాక్ ఉన్న బంకుల వద్ద