అటవీ నర్సరీల్లో డిజిటల్ విప్లవం.. ఇక మొక్కల పెంపకంలో పూర్తి పారదర్శకత

అటవీ నర్సరీల్లో మొక్కల పెంపకం, పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు అటవీశాఖ సరికొత్త డిజిటల్ విధానాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఉన్న కాగితపు లెక్కల స్థానంలో, సాంకేతికతను ఉపయోగించి ప్రతి మొక్కనూ పర్యవేక్షించేందుకు కసరత్తు చేస్తోంది.