ఒరిజినల్ మౌళి-555.. నకిలీ మౌళి-5.. కంపెనీలో పనిచేస్తూ నకిలీ పత్తి విత్తనాల తయారీ

ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ శివారులో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ఓ ముఠాను పట్టుకున్నట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం బేల పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.