Vijayawada: అర్ధరాత్రి అమ్మాయిని ఆటో ఎక్కించుకున్నాడు.. కాసేపటికే భయానకం.. చివరకు ‘శక్తి యాప్’తో

అర్ధరాత్రి విజయవాడ బస్టాండ్‌లో ఆటో డ్రైవర్ నుంచి యువతికి అత్యాచార యత్నం జరిగింది. ఆమె శక్తి యాప్‌ను ఉపయోగించి పోలీసులకు సమాచారం చేరవేయగా, మంగళగిరి పోలీసులు తక్షణమే స్పందించారు. శక్తి యాప్ ట్రాకింగ్‌తో నిందితుడిని అరెస్ట్ చేసి, యువతికి భద్రత కల్పించారు. మహిళా భద్రతకు ఈ యాప్ ఎంతగానో తోడ్పడుతుందని ఈ ఘటన నిరూపించింది.