ట్రంప్ కార్యక్రమం సందర్భంగా కాల్పులు.. అదే హోటల్‌లో కేఏ పాల్..

కాల్పులు జరిగిన సమయంలో హిల్టన్ హోటల్‌లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. హోటల్ నుంచి ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు.