PBKS vs RR మ్యాచ్ జరిగేది కష్టమే.. న్యూ చండీగఢ్‌లో వర్షం.. ఫ్యాన్స్‌లో మొదలైన టెన్షన్

PBKS vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు (2026, ఏప్రిల్ 28న) న్యూ చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) vs రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగబోతుంది. ముల్లాంపూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.