యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యరెడ్డిల వివాహం ఏప్రిల్ 29వ తేదీ రాత్రి 11:13 గంటలకు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల గిరులపై, శ్రీవారి సాక్షిగా జరగనుంది. ఆడంబరాల కంటే ఆధ్యాత్మికతకు, సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ.. సనాతన ధర్మం, వైదిక పద్ధతుల ప్రకారం ఈ కళ్యాణ తంతు నిర్వహించనున్నారు