అలాగైతే కంపెనీలు మూసేయాల్సిందే: విమానయాన సంస్థలు ఆందోళన

విమాన ఇంధనం (ATF) ధరలు విపరీతంగా పెరగడం వల్ల భారత విమానయాన సంస్థలు నిర్వహణా భారంతో కుదేలవుతున్నాయి. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. కేంద్రం ఆదుకోకుంటే కంపెనీలు మూసివేయడమో, ఆపరేషన్లు నిలిపివేయడమో మినహా మరో మార్గం లేదని అంటున్నాయి.