ఇదేంపని రామకృష్ణా..! ఏసీబీ వలలో వీఆర్వో

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఓ టీ స్టాల్‌లో రైతు ప్రభాకర్‌రెడ్డి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో రామకృష్ణ ఏసీబీకి పట్టుబడ్డాడు.