AP SSC 10th Class Results 2026: విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026...

రాష్ట్ర పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక అప్డేట్ జారీ చేసింది. రేపు గురువారం (ఏప్రిల్ 30) టెన్త్ ఫలితాలు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ వెల్లడించింది. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రాసెస్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే పూర్తి చేసింది..