ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడ, ఎప్పుడు, ఎలా చూడాలంటే?

ఏప్రిల్ 29వ తేదీ అంటే ఈరోజే పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత పోలింగ్ జరగబోతుంది. ఈక్రమంలోనే ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాల గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. సాయంత్రం 6.30 గంటలకే ఈ ఫలితాలు వెల్లడి కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన టీవీ ఛానెళ్లలో ఇందుకు సంబంధించి లైవ్ ఇవ్వనున్నారు. మరి ఈరోజు రాబోతున్న ఈ ఫలితాల్లో ఓటరు నాడి ఎటువైపు ఉందో విశ్లేషకులు వివరించబోతుండగా.. మే 4వ తేదీన అసలు సిసలైన ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి.