స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం.. బాంబుల్లా పేలిన కెమికల్ డ్రమ్ములు
సిటీలో మంగళవారం రెండు చోట్ల భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. ఒకచోట కెమికల్ డ్రమ్ములు పేలి భయంతో జనం పరుగులు తీయగా, మరోచోట ఫర్నిచర్ వర్క్‌షాప్ కాలిబూడిదై రూ. 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.