ఇరాన్ ప్రపోజల్కు ట్రంప్ నో... ‘అణు’ చర్చలు చివర దశలో పెట్టడంపై అభ్యంతరం

మూడు దశలతో ఇరాన్ చేసిన కొత్త శాంతి ప్రపోజల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ తిరస్కరించారు. అణు చర్చలు చివరి దశలో చేర్చడం సరికాదని.. ముందుగా ఆ అంశంపైనే చర్చలు జరగాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం.