పార్టీ బలోపేతం చేసే దిశగా పనిచేయాలి : ఇనగాల వెంకట్రామిరెడ్డి

కాంగ్రెస్‍ పార్టీ బలోపేతం, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా గ్రామాల్లో పనిచేయనున్నట్లు పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండ డీసీసీ భవన్‍లో డీపీఏసీ (జిల్లా పొలిటికల్‍ అడ్వయిజరీ కమిటీ) మొదటి సమావేశం నిర్వహించారు.