'బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోంది': మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

పశ్చిమ బెంగాల్‌లో నేడు రెండో విడత పోలింగ్ జరగుతుండగానే.. మమతా బెనర్జీ, సువేందుకు అధికారి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ముఖ్యంగా బీజేపీ పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడుతోందని, అధికారులు ఉగ్రవాదుల్లా మారుతున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరుగుతుంటే.. మరోవైపు ఆమె గూండాయిజం ఇక సాగదంటూ సువేందు అధికారి కౌంటర్ ఇచ్చారు. ఓటర్ల సాక్షిగా జరిగిన వీరిద్దరి మధ్య వివాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆపూర్తి వివరాలు మీకోసం.