ఇది బెంగాల్... నువ్వు సింగం అయితే... నేను పుష్ప..! ఐపీఎస్ ఆఫీసర్ పై టీఎంసీ అభ్యర్థి ఫైర్..

పశ్చిమ బెంగాల్ రెండో దశ ఎన్నికలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పోలింగ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు