మావోయిస్టు గణపతి లొంగిపోవాలి...ఆరోగ్యం బాగాలేదని తెలిసింది.. వైద్యం అందిస్తం: సీఎం రేవంత్‌‌‌‌

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి కోరారు. జనజీవన స్రవంతిలో చేరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.