జూన్ లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్ : మంత్రి దామోదర రాజనర్సింహ

వచ్చే జూన్‌ లో హైదరాబాద్​లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్యాగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం రెండు శాఖల ఉన్నతాధికారులతో సెక్రటేరియట్‌ లోని తన చాంబర్‌‌లో సమీక్ష నిర్వహించారు.