"ఈ కేసును 2046లో చూద్దాం": 90 ఏళ్ల వృద్ధురాలి మొండితనానికి బాంబే హైకోర్టు షాకింగ్ తీర్పు

ఓ 90 ఏళ్ల వయసు గల వృద్ధురాలు, ఆమె కుమార్తెలు.. హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులపై 2017లో పరువు నష్టం దావా కేసు వేశారు. వారు తమను బకాయిదారులు అని అన్నారని.. దాని ద్వారా తమ పరువు పోయిందని పేర్కొన్నారు. అయితే విచారణ జరిపిన న్యాయస్థానం కమిటీ సభ్యులు క్షమాపణలు చెబుతారని.. దీన్ని రాజీ చేసుకోవాలని పిటిషనర్లకు సూచించారు. కానీ వృద్ధురాలు రాజీ కుదుర్చుకోవడానికి అంగీకరించకపోవడంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు కేసును ఏకంగా 2046కు వాయిదా వేసింది. ఆపూర్తి వివరాలు మీకోసం.