Weather Alert: అబ్బబ్బ.. ఎండలు.. వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్...

తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. ఏపీలో ఎండల తీవ్రత పెరిగి, కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి వర్షాలు, ఉరుములు, ఈదురుగాలుల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.. ఉత్తర తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉంది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.