TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కీలక మార్పులు - కలెక్టర్లకు మరిన్ని అధికారాలు..!

Indiramma Illu scheme in Telangana : ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కలెక్టర్లకు అదనపు అధికారాలు కట్టబెట్టింది. గతంలో దరఖాస్తు చేసుకోనివారు ఇప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి ప్రకటించారు.